కొన్ని కొన్ని పనులను కొందరే చేయవలెను. ఇతరులు చేసిన... పనే కదా అని చేశావో పీక కోస్తా తరహాలో అయిపోవును. అటువంటి కొన్ని పనులు...
1. త్యాగం చెయ్యాలంటే సోనియా గాంధీ మాత్రమే చెయ్యాలి. కాదు కాదు. సోనియా గాంధీకే త్యాగం చేసే అర్హత ఉంది. ఆవిడ చేసిందే త్యాగం.
2. టెంప్ట్ కావాలంటే మహేష్ బాబే కావాలి. అంటే సూపర్‍స్టార్ కృష్ణ కాదు. మహేషే. అన్నగారు బాబు కదా :D
3. తొడగొట్టాలంటే బాలయ్య బాబే
4. మాటి మాటికీ మా తాత అనే అర్హత ఒక్క జూ ఎన్టీయారుకే ఉంది. ఎందుకంటే వారికి మాత్రమే స్వయం ప్రకాశం లేనిది. తాత అనందే, జనం తంతారు ఆ గ్లా౨మరుకు :D
5. ఓడిపోయినప్పుడు గాయం సాకు చూపే అర్హత సానియా మీర్జా కే ఉంది. ఇతరులకు కాదు
Subscribe to:
Posts (Atom)







